Sunday 19 February 2012

   నాకు  నచ్చిన పాటగా, నిన్న "మౌనంగానే ఎదగమని" పోస్ట్ చేశాను. నేడు, నేను మెచ్చిన పాటగా, "నేనున్నాను" చిత్రంలోని  "వేణుమాధవా, ఏ శ్వాసలో చేరితే", అనే పాటను సమర్పిస్తున్నాను.   చిత్ర గారు  పాడిన పాట. శ్రీ కీరవాణి గారు  అద్భుతంగా స్వర పరచిన పాట. గీత రచన: శ్రీ సీతారామ శాస్త్రి గారు. చిత్రం విడుదల:
07-04-2004.   

2 comments:

  1. చాల మంచి పాటండి. మా అమ్మాయికి ఈ పాటంటే చాల ఇష్టం. శివరాత్రి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. మీకు పాట నచ్చినందులకు ధన్యవాదాలు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు

      Delete